అవతార్ 2 మూవీ కి నటుడు , రచయిత అవసరాల శ్రీనివాస్ వర్క్ చేసాడు. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ 2 కోసం యావత్ సినీ లోకం తో పాటు ప్రజానీకం ఎదురుచూస్తుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్ ను జేమ్స్ కేమరూన్ ఏ రేంజ్లో చిత్రీకరించాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అవతార్’ కలెక్షన్లను ఈ మూవీ ఒక్క రోజులోనే బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. […]