అంత భావించినట్లే అవతార్ 2 మూవీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఈరోజు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో అవతార్ 2 రిలీజ్ అయ్యింది. 2009లో పండోరా గ్రహంపై అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ 13 ఏళ్ల తర్వాత అవతార్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అవతార్ 2 సినిమాను నీటిలో జరిగే అందాలు, పోరాటాల వండర్‌గా చిత్రీకరించారు. అవతార్ సినిమాలో పండోరా అనే అందమైన గ్రహం.. దాని అందాలను సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించిన జేమ్స్ […]