అవతార్ మేనియా ఎలా ఉందో బుకింగ్స్ తోనే అర్థమైపోతుంది. అడ్వాన్స్ బుకింగే ఈ రేంజ్ లో జరుగుతుంటే..రేపు సినిమా రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే అంత లెక్కలు వేసుకుంటున్నారు.హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ 2 కోసం యావత్ సినీ లోకం తో పాటు ప్రజానీకం ఎదురుచూస్తుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్ ను జేమ్స్ కేమరూన్ ఏ రేంజ్లో చిత్రీకరించాడు […]