హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో డిసెంబర్ 16 న విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తుంది. సినిమా విడుదలై దాదాపు 20 రోజులు కావొస్తున్నా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన వాళ్లతోనే సెకండ్ పార్ట్ ను కొనసాగించాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. […]