అంత భావించినట్లే అవతార్ 2 మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రికార్డు బ్రేక్ కలెక్షన్లు రాబట్టింది. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కేమరూన్ రూపొందించిన అవతార్ 2 కోసం యావత్ సినీ లోకం తో పాటు ప్రజానీకం వెయ్యి కళ్లతో ఎదురుచూసారు. వారి ఎదురుచూపులు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కించారు జేమ్స్ కేమరూన్. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కొత్త లోకానికి తీసుకెళ్లారని అవతార్ కు మించేలా అవతార్ 2 ఉందని చెపుతున్నారు. ఇక ఫస్ట్ […]