అవికా గోర్ పాపులర్ బాలీవుడ్ సీరియల్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ‘చిన్నారి పెళ్లికూతురు’ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అవికా ఫిట్నెస్పై ఫోకస్ పెట్టి స్లిమ్ అయ్యింది. ఇటీవలే ప్రియుడు మిలింద్ చంద్వానీతో తాను రిలేషన్లో ఉన్నట్లు తెలుపుతూ అతనితో కలిసి […]