వివాదాస్పద అయోధ్య స్థలంలో ఏ మందిరం ఉందన్నది రికార్డులు చెప్పాల్సిందేనని సుప్రీకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చివేశారన్న దానికి ఆధారాలు లేవని చెప్పింది. దానిని రికార్డులే తేల్చాలంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య రామ మందిరంపై సుదీర్ఘ తీర్పు చెప్పింది. అయోధ్యలో రాముడు జన్మించారని హిందువుల అభిప్రాయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మత విశ్వాసాలతో తమకు సంబంధం లేదని చెప్పింది. వివాదాస్పద భూమిలో మాత్రం ఒక నిర్మాణం […]
అయోధ్యపై తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై 5 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తుది తీర్పును ఇవ్వనున్నారు. కాగా తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది . ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి […]