ప్రస్తుతం మన హీరోల రెమ్యునరేషన్ లే ఒక సినిమా బడ్జెట్ అంత ఉంటున్నాయి. టాప్ హీరోలు సినిమాకు రూ.70 నుండి రూ.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రెమ్యునేషన్ తక్కువ తీసుకుంటే లాభాల్లో వాటాలు పుచ్చుకుంటున్నారు. మరోవైపు యావరేజ్ హీరోలు సైతం పదికోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అయితే ఇదంతా కేవలం యంగ్ హీరోల రెమ్యునరేషన్ లు మాత్రమే సీనియర్ హీరోల రెమ్యునరేషన్ లు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయట. ప్రస్తుతం హీరో నాగార్జున […]