నందమూరి నటసింహం బాలకృష్ణ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడం తో అత్యవసర ల్యాండింగ్ చేసారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..సంక్రాంతి బరిలో వీరసింహ రెడ్డి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా , మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా […]
నందమూరి బాలకృష్ణ కు కోట్లాదిమంది అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది ఆయన సినిమాలు చూసి అభిమానం పెంచుకుంటే..మరికొంతమంది ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయనపై అభిమానం పెంచుకున్న వారు ఉన్నారు. చిన్న , పెద్ద , ముసలి ఇలా అంతకుడా బాలయ్య ను ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలతో పాటు అన్స్టాపబుల్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ అన్స్టాపబుల్ షో కు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబదించిన షూటింగ్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కు సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన కెరీర్ లో ఫస్ట్ టైం హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో షో లో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో..ప్రస్తుతం రెండో సీజన్ జరుపుకుంటుంది. ఈ ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ […]
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతుంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ షూటింగ్ లను వాయిదా వేసుకున్నాయి. దాంతో హీరోలు హీరోయిన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్నా అఖండ షూటింగ్ ను మాత్రం వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కరోనాను లెక్క చేయకుండా ఈ సినిమా మూడో షెడ్యూల్ ను పూర్తి చేసారు. అంతే కాకుండా ఇప్పుడు అఖండ నాలుగో షెడ్యూల్ ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈనెల […]
నటసింహం నందమూరి బాలక్రిష్ణ ఊహించినట్టుగానే టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టారు. నందమూరి బాలక్రిష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య నెవర్ బిఫోర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలక్రిష్ణకు బోజీగా ప్రగ్యా జైష్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో పూర్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసిన […]
ప్రస్తుతం మన హీరోల రెమ్యునరేషన్ లే ఒక సినిమా బడ్జెట్ అంత ఉంటున్నాయి. టాప్ హీరోలు సినిమాకు రూ.70 నుండి రూ.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రెమ్యునేషన్ తక్కువ తీసుకుంటే లాభాల్లో వాటాలు పుచ్చుకుంటున్నారు. మరోవైపు యావరేజ్ హీరోలు సైతం పదికోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్టు టాక్. అయితే ఇదంతా కేవలం యంగ్ హీరోల రెమ్యునరేషన్ లు మాత్రమే సీనియర్ హీరోల రెమ్యునరేషన్ లు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయట. ప్రస్తుతం హీరో నాగార్జున […]
నటసింహం నందమూరి బాలక్రిష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమా నుండి ఓ పోస్ట్ ర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక శనివారం ఈ సినిమాపై అప్డేట్ ఇస్తామని ప్రకటించిన చిత్రం యూనిట్ ఉగాది సందర్బంగా సినిమా టైటిల్ రోర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. […]