టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చాత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా తరవాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు రీమేక్ గా వస్తున్న బంగార్రాజు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా కల్యాణ్ కల్యాణ్ కృష్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నాగర్జున ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం బంగార్రాజు కోసం ఆన్లైన్ ద్వారా వీడియో కాల్స్ లో చర్చలు […]
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం “సోగ్గాడే చిన్నినాయన” ఆ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. గత కొంతకాలంగా ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. అదే పనిగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి నాగార్జున తో ఓకే అనిపించుకుని. సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు. చాలా కాలంగా చిత్రం షూటింగ్ ఏదో కారణం గా పోస్ట్ పోన్ అవ్వుతు వస్తుంది. ఆ చిత్రంలో బంగార్రాజు పాత్రకు బాగా […]