ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సూపర్ హిట్ సినిమాల రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంటూ తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా చత్రపతి రీమేక్ రైట్స్ ను సాయి శ్రీనివాస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా […]