అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ షో ఫస్ట్ సీజన్ నుండి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ తో బిగ్ బాస్ కు మరింతమంది ప్రేక్షకులు దగ్గరయ్యారు. అంతే కాకుండా అత్యధిక టీఆర్పే రేటింగ్ వచ్చిన షో అంటూ నాగార్జున పదే పదే చెప్పారు. ఇక బిగ్ బాస్ సీజన్ […]