బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 పూర్తి అయ్యింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీజన్ విన్నర్ ఎవరు అవతారనేది కూడా ముందే తెలిసిపోయింది. రేవంతే ఈ సీజన్ విన్నర్ అని రెండు వారాలుగా అంత అనుకుంటూవచ్చారు. అదే జరిగింది. అయితే విన్నర్ అయినప్పటికీ రేవంత్ కు నిరాశే మిగిలింది. ఎందుకంటే రన్నర్ గా నిలిచినా శ్రీహన్ కు ఎక్కువ డబ్బులు వచ్చాయి. గ్రాండ్ ఫినాలే రోజున చివర్లో బిగ్ […]