నటుడు చలపతిరావు అంత్యక్రియలు జుబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో పూర్తియ్యాయి. చలపతి కుమారుడు రవిబాబు తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆదివారం చలపతి రావు (78) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 1200కి పైగా చిత్రాల్లో తనదైన నటన తో ఆకట్టుకునే ఈయన్ను..చిత్రసీమలో ముద్దుగా బాబాయ్ అని పిలుస్తుంటారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో చలపతిరావు జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అమెరికా లో ఉంటున్న ఆయన […]
చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించగా..ఈరోజు మరో సీనియర్ నటుడు చలపతి రావు (78) గుండెపోటుతో మరణించారు. ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. 1200కి పైగా చిత్రాల్లో తనదైన నటన తో ఆకట్టుకునే ఈయన్ను..చిత్రసీమలో ముద్దుగా బాబాయ్ అని పిలుస్తుంటారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో చలపతిరావు జన్మించారు. […]