టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నారట. అదేంటి ఇప్పటికే సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ మళ్లీ అసిస్టెంట్ గా మారటం ఏంటనుకుంటున్నారా.? అయితే వెంకీ సహాయ దర్శకుడిగా మారేది గురువు త్రివిక్రమ్ సినిమా కోసమేనట. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ కోసం వెంకీ కూడా పనిచేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ […]
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అక్కడ కిరాక్ పార్టీ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగ శౌర్య ఛలో చిత్రం ద్వారా పరిచయం అయింది. అందంతో కూడిన నటన తన సొంతం కావడంతో టాలీవుడ్ లో వరస అవకాశాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా ద్వారా అందరిచే ప్రశంసలు అందుకుంది. నితిన్, భీష్మ మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు చిత్రాల్లో నటించి నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అనే స్థాయి కి […]