జబర్దస్త్ 7 సంవత్సరాల నుంచి ఈటీవీ లో వస్తున్న షో కి చాల మందే ఫ్యాన్స్ ఉన్నారు.. నాగ బాబు బయటకి వచ్చేసారు.. ఆయనతో హైపర్ ఆది ఇంకా అనసూయ కూడా వచ్చేసారు అని అందరికి తెలిసిన విషయమే.. కానీ జబర్దస్త్ నుంచి చమక్ చంద్ర , సుడిగాలి సుధీర్ కూడా నాగ బాబు తో బయటకి వచ్చేసారు.. చమక్ చంద్ర మీడియా తో మాట్లాడుతుండగా యాంకర్ అడిగిన ప్రశ్న కి అవును మేము వచ్చేసాము.. మేము లేక […]