చిత్రసీమ మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈరోజు శుక్రవారం (డిసెంబర్ 23) ఉదయం కన్నుమూశారు. ఎస్వీ రంగరావు తర్వాత ఆ స్థాయి అందుకున్న సత్యనారాయణ. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల, నాటకాల్లో రాణించి.. ఆ అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టారు. నవరసాలను పండించే నటుడిగా, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించాడు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఆయన చేయని పాత్ర […]