2023 సంక్రాంతి బరిలో వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య గా వస్తుంటే..నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాల ఫై మెగా , నందమూరి అభిమానుల్లోనే కాదు మాములు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తెరకెక్కాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. రెండు సినిమాల ట్రైలర్స్ మొత్తం యాక్షన్ తో నిండిపోయాయి. […]
మెగా , మాస్ రాజా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న అసలు సిసలైన ట్రైలర్ వచ్చేసింది. వాల్తేర్ వీరయ్య అంటూ పూనకాలు తెప్పించే ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ , ప్రతి ఫైట్ , ప్రతి మూమెంట్ థియేటర్స్ లలో దుమ్ములేపేలా ఉన్నాయి. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి […]
సంక్రాంతి అంటే తెలుగు వారికే కాదు సినీ లవర్స్ కు కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో ఉండేలా చూసుకుంటారు. ఇక నిర్మాతలు సైతం సంక్రాంతి కి రిలీజ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని , రెండు , మూడు రోజుల్లోనే తమ పెట్టుబడి వెనక్కు వస్తుందని భావిస్తారు. అందుకే పెద్ద , పెద్ద సినిమాలను సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక ఈ 2023 సంక్రాంతి కి ఇద్దరు […]
మెగా-మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వాల్తేర్ వీరయ్య సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి బరిలో రాబోతున్నారు. ఇప్పటికే దేవి అందించిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండగా..పాత్రల తాలూకా స్టిల్స్ , మేకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి. బాబీ(కేఎస్ […]
మాస్ మహారాజా రవితేజ 2022 ఏడాది చివర్లో ధమాకా తో బ్లాక్ బస్టర్ కొట్టి అభిమానులకు సంతోషం నింపారు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రవితేజ..అభిమానులు కోరుకునే హిట్ మాత్రం ఇవ్వలేకపొతున్నాడు. గత ఈఏడాది ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ భారీ ప్లాప్స్ అందుకున్నాయి. దీంతో అభిమానులు ధమాకా […]
Bandla Ganesh about Balakrishna, Balakrishna opened up Nandamuri Family, Bandla Ganesh Interview, Bandla Ganesh, Balakrishna, Chiranjeevi
గత కొద్దీ కాలంగా దేవి హావ బాగా తగ్గింది. థమన్ జోరు ముందు దేవి కనిపించకుండా పోయాడు. ఒకప్పటిలా దేవి సాంగ్స్ ఊపు తెప్పించలేకపోతున్నాయి. అంతే కాదు దేవి మ్యూజిక్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో దేవి – చిరు కాంబో లో వాల్తేర్ వీరయ్య తెరకెక్కింది. బాబీ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రంలోని ఒక్కో […]
మెగా అభిమానులు – మాస్ రాజా అబిమానులు పూనకాలు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలైన సాంగ్ రాబోతుంది. మెగా స్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సాంగ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరు – ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ..వీరిద్దరి కలయికలో బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేర్ వీరయ్య […]
మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేసారు. అసలు రవితేజ లేకపోతే వాల్తేర్ వీరయ్య అనేదే లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక లో శృతి హాసన్ హీరోయిన్ గా..రవితేజ కీలక పాత్రలో తెరకెక్కిన మూవీ వాల్తేర్ వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి దేవి శ్రీ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. మంగళవారం చిత్ర […]
నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో పోటీపడుతున్నారు. గతంలో రెండుసార్లు పోటీ పడగా..ఒకసారి బాలయ్య, మరోసారి చిరంజీవి పైచేయి సాధించారు. ఇక ఇప్పుడు మూడోసారి ఎవరు ఫై చేయి సాధిస్తారా అనేది ఆసక్తి గా మారింది. చిరంజీవి – బాబీ కలయికలో వాల్తేర్ వీరయ్య తెరకెక్కగా..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కలయికలో వీరసింహ రెడ్డి చిత్రం తెరకెక్కింది. ఈ రెండు మాస్ సినిమాలే కావడం..ఈ రెండు చిత్రాలకు ఒకే నిర్మాతలు […]
చిరంజీవి – రవితేజ లు కలిసి మీడియా ముందుకు రాబోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటీకే దేవి శ్రీ అందించిన సాంగ్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిరంజీవి మరియు రవితేజ కలిసి […]
వాల్తేర్ వీరయ్య నుండి టైటిల్ సాంగ్ వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో రాబోతున్న వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించారు. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే బాస్ […]
చిత్రసీమ మరో గొప్ప నటుడ్ని కోల్పోయింది. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈరోజు శుక్రవారం (డిసెంబర్ 23) ఉదయం కన్నుమూశారు. ఎస్వీ రంగరావు తర్వాత ఆ స్థాయి అందుకున్న సత్యనారాయణ. 1935లో కృష్ణా జిల్లాలో జన్మించిన కైకాల, నాటకాల్లో రాణించి.. ఆ అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టారు. నవరసాలను పండించే నటుడిగా, గంభీరమైన గొంతు, హాస్యభరితమైన హావభావాలతో యావత్ సినీ ప్రేక్షకులను మెప్పించాడు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఆయన చేయని పాత్ర […]
మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులు క్రిస్టమస్ సంబరాల్లో మునిగిపోయారు. చిత్రసీమ లో మెగా , అల్లు ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లు అరవింద్ , మెగాస్టార్ చిరంజీవి బావ మరదులే కాదు సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండరు. ఈ మధ్య రెండు ఫ్యామిలీ ల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే వార్తలు ప్రచారం అయినప్పటికీ అందులో ఏమాత్రం నిజం లేదని , కట్టె కలేదాక చిరంజీవి పక్కనే ఉంటానని అల్లు […]
మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాల స్పీడ్ పెంచాడు. కెరియర్ మొదట్లో ఎలాగైతే వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను , అభిమానులను అలరింప చేసాడో..ఇప్పుడు తన వయసు ను సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేసిన వాల్తేర్ వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్లో చేస్తున్న భోళా శంకర్ మూవీ కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో […]