‘వాల్తేరు వీరయ్య’ నుంచి శ్రీదేవి సాంగ్ రిలీజ్ అయ్యింది. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా విడుదలైన శ్రీదేవి సాంగ్ సైతం శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, […]