లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచుకునేం నయనతారకు తమిళ్ థియేటర్స్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చారు. గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నయన్..రీసెంట్ గా ‘కనెక్ట్’ అనే హారర్ థ్రిల్లర్ మూవీ చేసింది. ఈ మూవీ కి అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయగా , నయన్ భర్త విగ్నేష్ నిర్మాత గా వ్యవహరించారు. ఈ నెల 22 న తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ […]