Deepika Padukone Project K poster, Deepika Padukone Birthday Poster, Deepika Padukone Project K, Deepika Padukone, Prabhas Project K posters
డార్లింగ్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమా పై వచ్చే గాసిప్స్ నుండి సినిమా విడుదళ్లయ్యేదాక సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. తమ హీరో సినిమాపై ఎలాంటి అప్డేట్ వచ్చినా ట్రెండ్ చేసేస్తారు. మరోవైపు బాహుబలి తో ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. దాంతో ఏ చిన్న అప్డేట్ వచ్చినా ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్ ప్రస్తుతం మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ […]
లెజెండరీ క్రికెటర్ ‘కపిల్ దేవ్ బయోపిక్’ వస్తోన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ బయోపిక్ సినిమాని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని జనవరి 22న విడుదల చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి తరువాత రిలీజ్ చేస్తారని సమాచారం. కాగా ఈ […]
బాలీవుడ్ నటి దీపికా పదుకునే ఎనిమిది నెలల తర్వాత తన తదుపరి సినిమా షూటింగ్ కోసం రెడీ అవ్వుతున్నారు. బాలీవుడ్ డైరక్టర్ షకున్ బాత్రా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం అలీబాగ్ లోని అందమైన బీచ్ లొకేషన్లో షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ నటులు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే మరియు దైర్య కార్వాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిసైనర్ అనిత ష్రాఫ్ అడాజానియా, షకున్ బాత్రా చిత్రానికి స్టైలిస్ట్ గా పనిచేస్తుంది. […]
ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో జరిగిన దాడి కి సానుభూతి గా దీపికా పాడుకొనే నల్ల దుస్తులు ధరించి స్టూడెంట్స్ కి సంగిభావం తెలుపుతూ విద్యార్థుల మీటింగ్ లో పాల్గొన్నారు.. అయితే ఇది అంత తాను సినిమా ప్రొమోషన్స్ కోసం మాత్రమే చేస్తుందని.. అయినా దేశ ద్రోహులతో దగ్గరకి సినిమా ప్రొమోషన్స్ కోసం వెళ్లి కూర్చోవడం ఏంటి అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు.. ఇంకో వర్గం ఏమో ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు.. చెప్పక్ సినిమా […]