చిత్రసీమలో డైరెక్టర్స్ కథలు రాసుకునే ముందు ఓ హీరోను అనుకోని కథ సిద్ధం చేస్తుంటారు..కథ అంత పూర్తియ్యాక..తీరా ఆ హీరోకు చెపితే కథ నచ్చలేదని చెప్పి..వెనక్కు పంపిస్తారు. దీంతో మరో హీరోకు అదే కథను చెప్పి హిట్స్ కొడుతుంటారు. అయితే అన్ని సందర్భాలలో అది వర్క్ అవుట్ కాదు..కొన్నిసార్లు ప్లాప్ అయినదాఖలు కూడా ఉన్నాయి. తాజాగా రవితేజ కూడా ఆలా వేరే హీరో కథ ఈయన చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా రవితేజ నటించిన […]
ధమాకా తో శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న శ్రీలీల..శ్రీలీల అంటున్నారు. రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ కు ఫిదా అవుతున్నారు. మొన్నటి వరకు హీరోయిన్లలో డాన్స్ చేయాలంటే సాయి పల్లవి అనే వారు కానీ ఇప్పుడు ధమాకా లో శ్రీలీల డాన్స్ చూసి సాయి పల్లవి ..శ్రీలీల ముందు ఎందుకు పనికిరాదని కామెంట్స్ చేస్తున్నారు. దర్శకేంద్రుడు […]
ఇటీవల కాలంలో టాక్ ను బట్టే సినిమా వసూళ్లు కొనసాగుతున్నాయి. టాక్ బాగాలేదంటే మెగాస్టార్ సినిమాను సైతం చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అలాంటిది రవితేజ నటించిన ధమాకా మాత్రం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడం తో ఇక ధమాకా పని అయిపోయినట్లే అని అంత అనుకున్నారు. కానీ రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. ఫస్ట్ డే రూ. 7 కోట్లకు […]
రవితేజ – శ్రీలీల జంటగా త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ధమాకా. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. మొదటి రోజు ఏపీ, తెలంగాణలో మొత్తంగా రూ. 4.5 కోట్ల షేర్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 45 లక్షలు, ఓవర్సీస్లో రూ. 15 లక్షలు సాధించింది. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా […]
రవితేజ నటించిన ధమాకా , నిఖిల్ నటించిన 18 పేజెస్ మూవీస్ రికార్డు స్థాయిలో రిలీజ్ కాబోతుంది. హిట్ , ప్లాప్ లాలతో సంబంధం లేకుండా మాస్ రాజా రవితేజ సినిమాలు చేస్తుంటాడు. క్రాక్ తర్వాత వరుస ప్లాప్స్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం ధమాకా మూవీ తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ట్రైలర్ , టీజర్స్ , స్టిల్స్ , […]
రవితేజ – శ్రీలీల జంటగా తెరకెక్కిన ధమాకా మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకలో శ్రీలీల మాట్లాడుతూ..మాస్ రాజా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. రవితేజ గారికి నేను పెద్ద అభిమానిని అని చాలా అంకిత భావంతో పని చేసే హీరో ఆయన అని వెల్లడించింది. అంతే కాకుండా ఒక ఫైట్ సీక్వెన్స్ […]
పెళ్లి సందD మూవీ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..తాజాగా ధమాకా మూవీ తో ఈ నెల 23 న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో రవితేజ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా..గురువారం విడుదలైన చిత్ర ట్రైలర్ సినిమా ఫై ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా […]