టాలీవుడ్ ఇండస్ట్రీ లో దిల్ రాజు అంటే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రబ్యూటర్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన రాజు..దిల్ సినిమా తో నిర్మాతగా మారి..దిల్ రాజు అయ్యారు. ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్స్ లలో ఒకరిగా సత్తాచాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రాజు..ప్రస్తుతం వారసుడు మూవీ తో సంక్రాంతి బరిలో రాబోతున్నారు. తమిళ్ హీరో విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో ఒకేసారి […]