కింగ్ నాగార్జున కు షాక్ ఇచ్చింది గోవా. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలంటూ నోటీసులు జారీచేసింది. తెలుగు చిత్రసీమ లో హీరో గా , నిర్మాత గా , బిజినెస్ మాన్ గా రాణిస్తున్న నాగార్జున..ఇటీవల నార్త్ గోవాలోని మాండ్రెమ్ గ్రామంలోని అశ్వేవాడ లో ఓ ఇంటిని నిర్మిస్తున్నారని..అయితే ఇది అక్రమ నిర్మాణమని వెంటనే నిర్మాణ పనులు ఆపాలంటూ గ్రామస్థులు నోటీసులు పంపించారు. గ్రామ పరిధిలోని ఈ నిర్మాణ పనులకు అధికారుల నుంచి నాగార్జున సరైన అనుమతి […]