దేశ ముదురు బ్యూటీ హన్సిక ఓ ఇంటిది అయ్యింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె వివాహం చేసుకుంది. దేశ ముదురు మూవీ తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని , యూత్ కు దగ్గరైంది. ఈ మూవీ తర్వాత తెలుగు లో పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం అమ్మడు […]