పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడం తో పవన్ తన ఫామ్ హౌస్ లోనే పర్సనల్ డాక్టర్ ల ఆధ్వర్యంలో చికిత్స తీసుకున్నారు. దాంతో త్వరలోనే కరోనా ను జయించారు. అయితే పవన్ కళ్యాణ్ కరోనా నుండి కొలుకున్నప్పటికీ కరోనా తర్వాత వచ్చే సమస్యలతో బాధపడుతున్నారట. దాంతో ఆయన ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నారట. అంతే కాకుండా జూన్ వరకు పవన్ కళ్యాణ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరవాత డబుల్ స్పీడ్ తో సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే3 పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఇదిలా ఉండగానే పవన్ క్రిష్ దర్శకత్వంలోను ఓ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక 17వ […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరవాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన వకీల్ సాబ్ సినిమా ను షూటింగ్ ను పూర్తి చేసుకుని క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈసినిమాలో ని ఓ యుద్ద సన్నివేశాన్నిహైదరాబాద్ శివార్లలో ఓ ప్రత్యేక సెట్ వేసి చిత్రీకరించారు. ఈ సందర్భంగా లీక్ అయ్యిన పవన్ కల్యాణ్ లుక్ పవన్ కల్యాణ్ అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ […]