హిట్ 2 మూవీ వీకెండ్ లో అదరగొట్టింది. వాల్ పోస్టర్ బ్యానర్ ఫై నాని నిర్మించిన మూవీ హిట్ 2 . అడవి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయాన్ని అందుకుంది. హిట్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ..ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని , సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కు హిట్ టాక్ రావడం […]