దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ రోజు రోజుకు అందాల ఆరబోత డోస్ పెంచేస్తుంది. కెరియర్ పరంగా పెద్దగా బిజీ గా లేనప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అందాలను బయటపెడుతూ రచ్చ చేస్తూ వస్తుంది. తాజాగా ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రమోషన్ కోసం జాన్వీ బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఒంటికి హత్తుకున్న బికినీలో నాబోతు నా భవిష్యత్అనే రేంజ్ లో ఉంది. బికినీలో జాన్వీని చూసి కుర్రాళ్ళు […]