ఒకప్పుడు హీరోతో సమానంగా హీరోయిన్లు గుర్తుకొచ్చేవారు..కానీ ప్రస్తుతం టక్కుమని ఇద్దరి హీరోయిన్లు పేర్లు , వారు నటిస్తున్న సినిమాలు , హిట్స్ కొట్టిన మూవీస్ పేర్లు చెప్పమంటే ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. హిట్ పడితే మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న భామలు ఇప్పుడు ఛాన్సులు లేక ఖాళీగా ఉన్నారు. సమంత , కాజల్ , రకుల్ , రష్మిక ల పలువురు ఉన్నారు. కెరియర్ మొదట్లో సమంత తన దూకుడు ను కనపరిచింది. […]
కాజల్ అగర్వాల్ కి ఈ మధ్య బాగానే గిట్టుబాటు అవ్వుతున్నాయి సినిమాలు.. ఈ భామ బరువు తగ్గి ఖైదీ 150 లో నటించింది.. బాలీవుడ్ లో హిట్ రాక అక్కడ నుంచి కం బ్యాక్ ఇచ్చింది ఇక్కడ టాలీవుడ్ లో.. అప్పటి ఢాకా ఎలా ఉన్న ఒక్కసారి గా ఈ అమ్మడు క్రేజ్ పెరిగి పోయింది.. కుర్ర హీరోలు కూడా ఈ అమ్మడు వెంటే పడుతున్నారు.. ఒకటి కాదు రెండు సినిమాలు కూడా చేస్తున్నారు కొత్త అమ్మాయి లక్కీ […]