బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. కంగనా రనౌత్ అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కంగనా రనౌత్ రెచ్చగొట్టే పోస్టులను పెడుతున్నందుకు ఆమె ఖాతాను తొలగిస్తున్నట్టు ట్విట్టర్ తెలిపింది. కాగా కంగనా ప్రస్తుతం జరుగుతున్న బెంగాల్ అల్లర్లపై వరుసగా పోస్టులను పెడుతుంది. దాంతో ఆ ఆపోస్ట్లు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్న నేపథ్యంలో ట్విట్టర ఈ నిర్ణయం తీసుకుంది. ఇక తన ఖాతాను తొలగించడంపై ఫైర్ బ్రాండ్ […]