పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా ఎస్.జె.సూర్య డైరెక్షన్లో ఏ ఎం రత్నం నిర్మాణంలో 2001 వచ్చిన మూవీ ఖుషి. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. యూత్ ను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు ఓ ట్రేడ్ సెట్ చేసిన మూవీ ఇది. అలాంటి ఈ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య పలు సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ,అభిమానులను అలరిస్తున్న సంగతి […]