లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఈ సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే సారంగదరియా పాట సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుపోయింది. ఈ తెలంగాణ జానపద గేయానికి శ్రోతలు ఫిదా అయిపోయారు. పాటకు తగ్గట్టుగా సాయిపల్లవి వేసిన స్టెప్పులు ప్రేక్షకుల మదిని దోచేసాయి. ఇక ఇప్పటికే 150మిలియన్లకు పైగా వ్యూవ్స్ తో ఈ పాట యూట్యూబ్ లో నయా రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ పాట […]
ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పాట సారంగదరియా చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్లవాళ్ల వరకూ ఈ జానపదానికి ఫిదా అవుతున్నారు. ఇక ఈ జానపద గేయం మొదట రేలా రే రేలా లో వినిపించగా ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలో పెట్టారు. అయితే లవ్ స్టోరీ సినిమాలో ఈ సాంగ్ రావడం..పాటకు సాయి పల్లవి స్టెప్పులు వేయడంతోనే తెగపాపులారిటీ వచ్చేసింది. మరోవైపు ఈ పాటపై ముందు నుండి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట […]