తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య పరిచయం అక్కర్లేని పేర్లు. ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్లు తమ సినిమాలను ఒకే తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు బాలయ్య బోయపాటి దర్శకత్వంలో బీబీ3 లో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ‘ఆచార్య’ కోసం ఒక భారీ ఆలయం సెట్‌ను హైదరాబాద్‌లో నిర్మించింది చిత్ర యూనిట్. ఈ సెట్ అత్యద్భుతంగా ఉంది. అందుకే, ఈ సెట్‌కు సంబంధించిన విజువల్స్‌ను చిరంజీవి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘ఆచార్య సినిమా కోసం […]
దర్శకుడు కొరటాల శివ సామాజిక అంశాలకు కమర్షియల్ టచ్ ఇచ్చే వైవిధ్యమైన దర్శకుల్లో ఒకరు. ‘మిర్చి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకూ కొరటాల రూటే అది. అయితే.. తాను ఎలాంటి పాయింట్ ఎంచుకున్నా.. అది కొరటాల కల్పనలోంచి వచ్చినదే. అయితే తొలిసారిగా ఆయన ‘ఆచార్య’ కోసం రియల్ స్టోరీని ఎంచుకున్నాడట. చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ సైతం ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. కాజల్ కథానాయిక. […]
దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తీస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో యూట్యూబ్ స్టార్, బిగ్బాగ్-4 కంటెస్టంట్ మెహబూబ్ నటించనున్నాడట. ఇటీవలే బిగ్‌బాస్-4 ఫైనల్‌కు అతిథిగా హాజరైన చిరు.. మెహబూబ్‌కు తన సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ అవకాశం ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరోయిన్గా కాజల్, కీలక పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో “ఆచార్య” చిత్రం తెరకెక్కుతుంది. లాక్ డౌన్ కు ముందు కొంత బాగం వరకు టాకీ పార్టు ను పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో ఈ మధ్యనే షూటింగ్ ను ప్రారంబించింది. ప్రస్తుతం ఈ చిత్రంలోని ప్రదాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ మాజీ నక్షలైట్ గా చరణ్ కనిపిస్తాడని […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చేతిలో రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి ఒక్కటి మలయాళం సూపర్ హిట్ మూవీ “లూసిఫర్” కాగా, అజిత్ నటించిన తమిళ్ మూవీ “వేదాలమ్”. ప్రభాస్ తో బిల్లా సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహర్ రమేష్ తమిళ్ రీమేక్ […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా కారణంగ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ను ఈ నెల 20 నుండి మొదలు పెట్టారు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవికి ప్రతి నాయకుడి పాత్రలో నటించబోయే పాత్రకు బాలీవుడ్ నటుడుని విలన్ గా నటింప చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాడు, కానీ అవేమీ ఫలించినట్లుగా లేదు. బాలీవుడ్ నుండి సోనూ సూద్ […]
మెగాస్టార్ చిరంజీవి 152 సినిమా లో చిరంజీవి రెండు పాత్రలలో కనిపించబోతున్నారు . అందులో ఒకటి యంగ్ చిరంజీవి ఇంకోటి ప్రస్తుతం ఉన్నట్లు చేయబోతున్నారు , అయితే ఒకటి యంగ్ చిరంజీవి పాత్ర లో రామ్ చరణ్ నటించబోతున్నారని ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ధ టాక్ నడుస్తుంది.. దీనికి కోసం చరణ్ ఇప్పటికే 40 రోజులు కాల్ షీట్స్ కూడా ఇచ్చారట కొరటాల శివ కి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది.. అది ఏంటి అంటే […]
రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా అని శ్రీమంతుడు కన్నా ముందు అనుకున్నారు.. కానీ ఆ సినిమా ఆగి పోయింది.. పూజ కార్యక్రమాలు చేసుకున్నాక మొదలు కాలేదు.. దీని గల కారణాలు పరిశీలిస్తే.. అసలు కొరటాల శివ చరణ్ కి చెప్పిన కథ కి ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాక సరిగానే రాలేదట.. కొరటాల శివ కష్టపడి ఇంక నా వల్ల కావడం లేదు.. స్క్రిప్ట్ అనుకునంత బాగా రాలేదు అని కొరటాల పోయి చరణ్ కి […]
చిరంజీవి దర్శకుడు కొరటాల శివ తో కలిసి సినిమా రూపొందిస్తున్నారు.. ఆగష్టు 14 న రిలీజ్ డేట్ కూడా కంఫర్మ్ చేసుకున్నారు.. రామ్ చరణ్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. RRR ఆలస్యం అవ్వుతుంది అనుకున్నారు అందరూ.. కానీ టీం జూన్ 30 న వస్తున్నాం, అనుకున్న టైం కి , డేట్ కి రిలీజ్ చేసారు నిన్న మరోసారి..కానీ ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ఎక్కడ డేట్ చెప్పలేదు.. అంటే RRR టీం […]