సాధారణంగా బాలయ్య సినిమాల్లో ఇద్దరు హీరోయిన్ లతో రొమాన్స్ చేయడం కామన్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పడు బాలయ్య గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ అదే రిపీట్ కాబోతుందంట. నిజసంఘటనల ఆధారంగా గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాట. సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రో కనిపించబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా కథ పైనే గోపీచంద్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో బాలక్రిష్ణ సరసన హీరోయిన్ […]