బుట్టబొమ్మ ప్రేమలో పడిందా..? అది కూడా ఏజ్ బార్ హీరో తోనా..? ప్రస్తుతం ఇదే బాలీవుడ్ లో చర్చ గా మారింది. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న పూజా హగ్దే..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిందని , ఇద్దరు కలిసి ప్రేమలో మునిగితేలుతున్నారని ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్నని, అత్యంత వివాదాస్పద సినీ విమర్శకుడినని చెప్పుకునే ఉమైర్ సంధు..తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ‘‘బ్రేకింగ్ న్యూస్: టౌన్లో కొత్త […]