ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరుషురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తరవాత మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో గతంలో కలేజా, అతడు సినిమాలు వచ్చాయి. ఇక పదకొండేళ్ల తరవాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో […]