ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ..సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ లో నటిస్తుందా..? ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు గా..మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..మొదటి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. డాన్స్ లలో మెగాస్టార్ కు సమానం అనే గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్..పుష్ప మూవీ తో పాన్ ఇండియా లెవల్లో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెరపై చాలామంది హీరో అనిపించుకుంటారు. కానీ తెరవెనుక రియల్ హీరో అనిపించుకునే వారు కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో మహేష్ బాబు ఒకరు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయిలు తీసుకునే మహేష్..కేవలం సినిమాలతోనే కాకుండా వాణిజ్య ప్రకటనలు , పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంటారు. ఆలా తీసుకున్న డబ్బును దాదాపు 50 % సమాజానికి ఉపయోగిస్తుంటారు. […]
సూపర్ స్టార్ మహేష్ – నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా వీరి వివాహం జరిగింది. చాల నెలల పాటు కూడా వీరికి వివాహం అయినా సంగతి కూడా తెలియదు. అయితే మొదట్లో వీరి రిలేషన్ ఎలా ఉంది..ఎలా ఉండేవారు అనే విషయాలు ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా ఆ విషయాలను నమ్రత పంచుకుంది. మహేష్ చాలా ఎంటర్టైనింగ్ పర్సన్. తనతో ఉంటే సమయం తెలిసేది కాదు. తనతో ఎంత సమయం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది మహేష్ బాబు కు ఏమాత్రం కలిసి రాలేదు. వరుస విషాద ఘటనలు ఆయన్ను కుంగదీసాయి. ఒకరు , ఇద్దరు కాదు ఏకంగా ముగ్గుర్ని కోల్పోయాడు మహేష్. అన్న , అమ్మ , నాన్న ఇలా ముగ్గుర్ని కోల్పయి బాధలో ఉన్నాడు. ఈ బాధలో నుండి బయటపడేందుకు త్వరగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకున్నాడు కానీ అది కుదరడం లేదు. ప్రస్తుతం […]
అర్ధరాత్రి మహేష్ నుండి మూడు మిస్ కాల్స్..తిరిగి కాల్ బ్యాక్ చేయగా..ఆయన మాటలకు కన్నీరు ఆగలేదని హీరో అడివి శేష్ ఎమోషనల్ అయ్యారు. తాజాగా అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ..అడివిశేష్ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లు రాబడుతుంది. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడం […]
బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహా లో సినిమాలు రిలీజ్ అవుతుండడం బ్లాక్ బస్టర్ విజయాలు అవుతుండడం తో.. ఇతర భాషల అగ్ర నటి నటులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేయాలనీ చూస్తున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా టీజర్ పై కొద్ది రోజులనుండి వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు బర్త్ డే మే 31న సినిమా టీజర్ విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ […]
ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరుషురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తరవాత మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో గతంలో కలేజా, అతడు సినిమాలు వచ్చాయి. ఇక పదకొండేళ్ల తరవాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో […]
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలను తెరకెక్కించారు. అతడు సినిమా 2005 లో రాగా ఖలేజా 2010 లో వచ్చింది. వీటిలో అతడు మంచి విజయం సాధించగా ఖలేజా మాత్రం నిరాశపర్చింది. థియేటర్లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు ఆ తరవాత మాత్రం పాజిటివ్ టాక్ వినిపించింది. ఇక […]
టాలీవుడ్ పై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు టెక్నీషియన్స్ కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అంతే కాకుండా మరికొందరు నటీనటులు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళుతున్నారు. తన హెయిర్ స్టైలిష్ కు కరోనా రావడం తో ప్రభాస్ ఇప్పటికే ఐసోలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కరోనా బారిన […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తరవత మహేష్ ఏ దర్శకుడి సినిమాలో నటిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నారట. నిర్మాత మధు మంతెన, రామాయణ త్రీడీ ప్రొడ్యూసర్ తో ఈ ప్రాజెక్టు గురించి మహేష్ బాబు చర్చించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మైతలాజికల్ సినిమాకు హీరోగా మొదట […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మహేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా.?నిజంగా అయన వెళ్ళింది జైలుకే.. అయితే వెళ్ళింది మాత్రం ఏదో చేసి కాదు కేవలం పోలీస్ స్టేషన్ ను సందర్శించడానికి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఫిల్మ్ నగర్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారట. అడవుల నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇప్పటికే రాజమౌలి మరియు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక అంచనాకు వచ్చారట. అంతే కాకుండా సినిమాను ఆఫ్రికన్ అడవుల్లో చిత్రించబోతున్నట్టు కూడా […]
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పరశురామ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాలే. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం ఇలా అన్ని సినిమాలు కుటుంబ ప్రేమ కథ చిత్రాలే. అయితే ఇప్పుడు మహేష్ బాబు తెరకెక్కిస్తున్న సినిమా మాత్రం ఫుల్ మాస్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నాడట. […]