సింగర్ సునీత పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతూ సంగీత ప్రియులను అలరిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు తెరవెనుక మాత్రమే కనిపించే ఈమె..ఇప్పుడు తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే మూవీ లో సునీత..మహేష్ సోదరి గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర చాల బాగుంటుందని , నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ తాలూకా మొదటి షెడ్యూల్ […]