ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోన్న యాంకర్, నటి అనసూయ.. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాతో కోలీవుడ్ లోనూ పాదం మోపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ మలయాళ సినిమాలో సైతం ఎంట్రీ ఇస్తూండడం విశేషంగా మారింది. మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించే ఇంకా పేరుపెట్టని ఓ సినిమాలో అనసూయని ఓ ప్రధాన పాత్ర కోసం సంప్రదించాడట ఆ సినిమా దర్శకుడు. అందులో తన పాత్ర బాగా నచ్చి అనసూయ సినిమాకి […]