బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50 కి చేరువలో కూడా హాట్ హాట్ అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంటుంది. యూత్ సైతం అమ్మడి వయసు ను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ ఆమె అందాలను చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మి సైతం మలైకా బాట పట్టినట్లు నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురి గా చిత్రసీమకు పరిచమైన లక్ష్మి..యాంకర్ […]
తెలుగు ఓటీటీ లో వస్తున్న మొదటి ఆంతాలజీ “పిట్ట కథలు”. ఈ సిరీస్ ను నలుగురు టాలీవుడ్ దర్శకులు తెరకెక్కించారు. ఈ సిరీస్లో శృతి హాసన్, సత్య దేవ్, ఇషారెబ్బ, మంచు లక్ష్మి, జగపతిబాబు, అమలా పాల్, శాన్వి మేఘన, అభి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఆంతాలజినీ హిందీలో సూపర్ హిట్ అయ్యిన లస్ట్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుతోంది. సిరీస్ లో రాముల క్యారెక్టర్ ను తరుణ్ భాస్కర్, మీరా కథను నందిని రెడ్డి, […]
ప్రస్తుతం హాలిడే వచ్చినా సరదాగా గడపాలనిపించినా టాలీవుడ్ జంటలు వెళ్లి మాల్దీవుల్లో వాలిపోతున్నారు. అక్కడ బీచుల్లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక సెలబ్రెటీల ఫోటోలు చూస్తూ తమ అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మాల్దీవుల్లో మరో జంట కూడా ఎంజాయ్ చేస్తోంది. కానీ కొత్త జంట కాదు సీనియర్ జంట. ఆ జంట ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ […]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయి మంచు లక్ష్మి. సంక్రాంతి పర్వదిన వేళ ఉదయాన్నే వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా భోగి మంటల్లో భస్మం అయిపోయిందని, ఇక నుండి అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మంచు లక్ష్మి వాట్సాప్ హ్యాక్ కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. నిన్నటి నుంచి యాక్సెస్ చేయట్లేదని తెలిపింది. […]