టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు అనే అంత చెపుతారు. నిర్మాతగానే కాకుండా డిస్ట్రబ్యూటర్ గా కూడా రాణిస్తుంటారు. ఈ మధ్య ఎందుకో వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. తాజాగా ఈయన నిర్మించిన వారసుడు మూవీ సంక్రాంతి బరిలో దించడం తో చాలామంది రాజు ఫై ఆగ్రహం తో ఉన్నారు. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో తమిళ్ సినిమాను రిలీజ్ చేయడం ఏంటి అని ప్రశినిస్తున్నారు. […]
నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి మరోసారి సంక్రాంతి బరిలో పోటీపడుతున్నారు. గతంలో రెండుసార్లు పోటీ పడగా..ఒకసారి బాలయ్య, మరోసారి చిరంజీవి పైచేయి సాధించారు. ఇక ఇప్పుడు మూడోసారి ఎవరు ఫై చేయి సాధిస్తారా అనేది ఆసక్తి గా మారింది. చిరంజీవి – బాబీ కలయికలో వాల్తేర్ వీరయ్య తెరకెక్కగా..క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కలయికలో వీరసింహ రెడ్డి చిత్రం తెరకెక్కింది. ఈ రెండు మాస్ సినిమాలే కావడం..ఈ రెండు చిత్రాలకు ఒకే నిర్మాతలు […]
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా ఐటీ అధిఅక్రూలు సినీ , రాజకీయ , బిజినెస్ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు 15 బృందాలు సోదాలు చేయడం చేసారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో టాప్ బ్యానర్ గా మైత్రి మూవీ మేకర్స్ […]