Naga Chaitanya and Venkat Prabhu Upcoming Project Custody, Naga Chaitanya Birthday Special Makers Released Custody First Look Poster, Custody
Yuva Samrat Naga Chaitanya is now coming up with an upcoming film Thank You Movie Postponed on July22, Thank you Movie, Naga Chaitanya, Vikram Kumar
Thank you Movie Released Lyrical Song Ento Entento Nalo Entento, Thank you Movie Lyrical Song, Naga Chaitanya, Malavika Nair, Vikram Kumar
ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో దాదాపు అన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఆచార్య, ఆర్ఆర్ఆర్, పుష్ప తో పాటు మరిన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. అంతే కాకుండా విడదలకు సిద్దంగా ఉన్న సినిమాలు కూడా విడుదలను వాయిదా వేసుకున్నాయి. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న థాంక్యూ సినిమా మాత్రం ఇప్పటివరకూ షూటింగ్ ను షరవేగంగా జరుపుకుంది. కరోనా టైం లోనూ ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడానికి కారణం ప్రస్తుతం ఈ సినిమా […]
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రొడ్యూసర్ కు యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ షాక్ ఇచ్చారు. నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా యుఎస్ రైట్స్ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే ఆ అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వాలని కోరగా నిర్మాత నిరాకరించినట్టు తెలుస్తుంది. యాబై లక్షలు తీసుకుని కేవలం పది లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో సదరు ప్రొడ్యూసర్ కోర్ట్ లో కేస్ వేశారు. కేస్ […]
తెలుగు సినీతారలు, చిత్రసీమకి చెందిన అందరూ పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంక్రాంతి అంటేనే పిండివంటలకి ప్రసిద్ధి. అలాంటి రుచికరమైన వంటలతో పాటు సినిమాకి సంబంధించిన అందమైన పోస్టర్లు, ట్రైలర్లను, టీజర్లలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌బాబు, సమంత, జూనియర్ ఎన్టీఆర్,రకుల్ ప్రీత్‌సింగ్ వంటి వారు తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అక్కినేని నాగచైతన్య, ఫిదా ఫేమ్ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తెలంగాణ యువకుడిగా చైతన్య కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్, ఈమధ్యే పూర్తయింది. అయితే తాజాగా ‘లవ్ స్టోరీ’ సినిమా టీజర్ విడుదల చేశారు. ఇంతకుముందే బ్యూటిఫుల్ ఫోటోలను […]
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే అక్కినేని సమంత ఆహా ఓటీటీ వేదికగా ‘సామ్ జామ్’ అనే టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, నాగ్ అశ్విన్, మరి కొందరు సెలబ్రిటీలు సామ్ జామ్ షోకు హాజరు కాగా యంగ్ హీరో, సమంత భర్త నాగ చైతన్య ఈ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. చై సామ్ సామ్ జామ్ షోలో సందడి చేసినట్టు ఫోటోలు […]
టాలీవుడ్ సూపర్ జోడీ సమంత, నాగచైతన్య కొత్త సంవత్సర సంబరాల కోసం గోవా వెళ్లారు. వారిద్దరూ హైదరబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయ్. గత నెలలోనే చైతూ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సామ్ న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవాలని డిసైడ్ అయింది. కాగా చైసామ్‌కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్‌లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం […]
అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి నటించిన చిత్రం “మనం”. అక్కినేని ఫ్యామిలి కి జీవితకాలం గుర్తుండి పోయే చిత్రాన్ని అందించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. ద గ్రేట్ లెజండరి యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కి అది చివరి చిత్రం. గత కొంతకాలంగా మనం సినిమాకు సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ విక్రమ్ నుండి ఎలాంటి సమాదానం మాత్రం లేదు. అక్కినేని […]
నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో చేస్తున్నారు. లవ్ స్టోరీ సినిమాలో ఓ ఇన్నర్ స్టోరీ ఉందని అంటున్నారు. చైతు ఇప్పటి వరకు డ్యాన్స్ బేస్డ్ సినిమా చేయలేదు. […]
అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే త్వరలో నాగచైతన్య తన తాత పాత్రలో నటించనున్నాడని తెలుస్తుంది. గతం లో మహానటి సినిమాలో నాగేశ్వరావు పాత్రలో నాగచెతన్య నటించి మెప్పించారు. త్వరలో ‘నాగేశ్వరావు టైటిల్’ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య నాగేశ్వరావుగా కనిపించనున్నారని అక్కినేని వర్గాలనుంచి సమాచారం అందుతుంది. మరో వైపు ‘గీతగోవిందం’ తో మంచి విజయం అందుకున్న పరుశురాంతో […]
నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా లవ్ స్టోరీ.. ఈ సినిమా పరువు హత్యల ఆధారంగా తీసిన సినిమా అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.. ఈ సినిమా లో హీరో చివరికి చనిపోతాడు అని కూడా ప్రచారం నడుస్తుంది.. శేఖర్ కముల సినిమాలోని సెంటిమెంట్స్ ను చాలా సెన్సిటివ్ గా హేండిల్ చేస్తారు .. ఆయన సినిమా లో ప్రతిదీ మన జీవితం లో ఎక్కడో దగ్గర మనకి […]
“ఫిదా” సినిమా తరవాత శేఖర్ కమ్ముల గ్యాప్ తీసుకొని నాగ చైతన్య తో కొత్త సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే , ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫిదా లాంటి హిట్ తరవాత శేఖర్ కమ్ములనుండి వస్తున్నా సినిమా కావడంతో ఇప్పటికే కావలిసినంత బజ్ వచ్చింది. మజిలీ తో సక్సెస్ ట్రాక్ ఎక్కినా నాగ చైత్యన వెంకీ మామ లాంటి హిట్ వచ్చాక శేఖర్ కమ్ముల సినిమా మీద ఫ్యాన్స్ ఇంకా […]
మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెంకటేష్ కి ఇంకా నాగ చైతన్య కి ‘వెంకీ మామ ‘ సినిమా తనకి బాగా నచ్చిందని.. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశాను అని తెలిపారు.. టీం మొత్తం ని అభినందించారు.. Read also : ఉల్లి ఎఫెక్ట్ : కోటీశ్వరుడైన రైతుఇప్పుడు ఈ ట్వీట్ సినిమా కి ఒక రకంగా బూస్ట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది ఈ సినిమా కి….. ప్రతి రోజు పండగే, […]