ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం రామ్ వీరపనానినితో జరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఆత్మీయుల మధ్య ఈ వివాహం జరిగింది. సునీత రెండోపెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి. సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది సునీత నిర్ణయంపై మద్దతుగా నిలుస్తున్నారు. మరొకొందరు సునీత రెండో పెళ్లిని విమర్శిస్తున్నారు. అలాంటి విమర్శలు చేసేవారికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. రామ్ – సునీతలు […]
మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబందించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి కూడా రాబడి పెరగడంతో సెలెబ్రిటీస్ కొందరు ఇదే బాటపట్టారు. ఆమధ్యలో నాగబాబు ఇదే విషయమై స్పందిస్తూ, ఎదో సంపాదించడానికి ఈ వేదికను నేను ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా నాగబాబు తన యూట్యూబ్ […]
“జబర్దస్త్” షో ద్వారా నవ్వుల రారాజు గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు. ఆ షో కి గుడ్ బై చెప్పి “అదిరింది” షోకు వెల్ కమ్ చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నాగబాబు తన యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ టచ్ లో ఉంటూ తనకు తెలిసిన విషయాలను ఆ చానల్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా “ఖుషీ ఖుషీగా” స్టాండప్ కామెడీని తన యూట్యూబ్ చానల్ ద్వారా తీసుకువస్తున్నాడు. రీసెంట్ […]
బాబు గోగినేని పెద్దగా పరిచయం చెయ్యనక్కరలేని పేరు. బిగ్ బాస్ షో కు ముందు ఈయన ఎవరో ఎవరికి తెలియదు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత అందరికి బాగా పరిచయం అయ్యాడు. ఈయన ఎక్కువగా ప్రజల్లో పెనవేసుకున్న మూడ నమ్మకాలపై పోరాటం చేస్తూ ఉంటాడు. ఓ విదంగా చెప్పాలంటే నాస్తికుడు. హేతువాది . టివి ఛానెల్స్ లో వాటిపై డిబేట్స్ మీద డిబేట్స్ పెడుతూ ఎప్పుడు ఇతనే కనిపించేవాడు. టీవి చూసే వాడికి కూడా చిరాగ్గా […]
ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారికా వివాహం ఈ రోజు రాత్రి చైతన్య తో జరగనున్నది. వీరి పెండ్లి కోసం మెగా బ్రదర్ రాజస్తాన్ లోని ఉదయ్ పాలస్ ను బుక్ చేశాడు. గత వారం రోజులనుండి మెగా ఫ్యామిలీ ఇంట పెండ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు రాజస్తాన్ లోని ఉదయ్ పాలస్ కు చేరుకున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీ అందరు తమ తమ జెట్స్ ఫ్లైట్స్ వేసుకుని అక్కడకు చేరిపోయారు. ఇక […]
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు వివాహం రాజస్తాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో జరగనున్నది. ఈ వివాహ వేడుకకు అతిరత మహారధులు అందరూ ఇప్పటికే అక్కడి చేరుకొని పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ స్పెషల్ జెట్ ఫ్లైట్స్ వేసుకొని వెళ్లారు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా స్పెషల్ ఫ్లైట్ తో ఉదయ్ విలాస్ లో వాలిపోయింది. […]
మొన్నటి వరకు వకీల్ సాబ్ సినిమా షూటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాన్ షెడ్యూల్ గ్యాప్ లో నివార్ తుఫాన్ బాధితులను పరామర్శించాడు. ఆ సమయంలో ప్రభుత్వం 10 వేల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. కాని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఇంట్లోనే 10 గంటల పాటు దీక్ష అంటూ మొదటు పెట్టాడు. బయటకు వెళ్తే మళ్లీ షూట్ స్టార్ట్ అయ్యే టైంకి రావడం కష్టం. అందుకే ఇలా ఇంట్లోనే దీక్షను పవన్ కొనసాగిస్తున్నాడు. ఏంటో ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అల వైకుంటపురంలో చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ లో కొంత మంది కి కరోనా రావడంతో కొద్ది రోజులపాటు షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ భార్య పిల్లలతో దొరికిన ఈ కొద్ది సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా వివాహం ఈ నెల 9న వెంకట చైతన్య తో రాజస్తాన్ […]
మెగా డాటర్ నిహారిక పెళ్లికూతురుగా రెడీ అవ్వుతుంది మరి కొద్ది రోజుల్లో చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తన పెళ్ళికి సంబందించిన ప్రతి ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ మధ్యనే తన వెడ్డింగ్ కార్డ్ ను పోస్ట్ చేస్తూ అందరూ ఆహ్వానితులే అంటూ ట్యాగ్ చేసింది. మెగా కజీన్స్ మొత్తం నాగబాబు ఇంట్లో సందడి చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోస్. పార్టీ లంటూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నిహారిక పోస్ట్ […]
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం “అల వైకుంటపురంలో”. ఈ సినిమా ఘన విజయంతో తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్ గా బన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా కథానాయకిగా నటిస్తుంది. రెండు రోజుల క్రితం వరకు ఈ చిత్రం యొక్క షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడు మిల్లీ అడవిలో జరిగింది. ఎక్కువ మంది సభ్యులతో షూటింగ్ చెయ్యడం వలన […]
మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా “మన చానల్ మన ఇష్టం” అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చానెల్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే మొదట హీరో గా ఎంట్రీ ఇచ్చిన నిలబలేకపోయాడు. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. మెగా ఫ్యామిలి అనే బ్రాండ్ సఫోర్ట్ ఉన్న కాని కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వారిలో నాగబాబు ఒక్కరు. […]
నిహారిక కొణిదెల డిసెంబర్ 9 వ తేదీన పెళ్లి చేసుకోబోతుంది.. అయితే వరుణ్ తేజ్ ఈ పెళ్లి బాధ్యతలు అన్ని దగ్గర ఉండి చూసుకోబోతున్నాడు.. అంటే చెల్లి వెడ్డింగ్ కి వెడ్డింగ్ ప్లానర్ గా మారబోతున్నాడు.. నిహారిక తన పెళ్లి ని ఉదయపూర్ లో చేసుకుంటుంది..తన చిన్ననాటి కోరికను వరుణ్ తేజ్ నెరవేరుస్తున్నారు.. ఉదయపూర్ లోని ది ఒబరాయ్ ఉదయ్ విల్లాస్ ను బుక్ చేసాడు వరుణ్.. అలానే ఈ పెళ్లి కి సంబందించిన ప్రతి చిన్న పని వరుణ్ దగ్గర ఉండి చూసుకోబోతున్నాడు..పెళ్ళికి వచ్చే […]
నాగ బాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక జీ తెలుగు లో మొదలు అయిన అదిరింది షో కోసం పడరాని పాట్లు అన్ని పడుతున్నాడు. అదిరింది షో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది జబర్దస్త్ కి.. దానికే నాగ బాబు షో వర్క్ అవుట్ చేయడానికి కొత్త ఆలోచనలు చేసే ప్రయత్నంలో.. ముందు గా జబర్దస్త్ ఆర్టిస్ట్స్ ను లాక్కున్న నాగ బాబు ఎప్పుడు పటాస్ లో వాళ్ళ పైన పడ్డాడు.. ఆ షో నుంచి […]
నాగబాబు గొడవల కారణంగా జబర్దస్త్ షో నుంచి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే… ఆయన ఎందుకు బయటకి వచ్చాడో తెలియని వాళ్ళకి ఒక సిరీస్ ల వీడియోలు రిలీజ్ కూడా చేసారు. తరువాత వచ్చి జీ తెలుగు లో చేరారు. జబర్దస్త్ నుంచి బయటకి వెళ్లిపోయిన వాళ్ళని పేరు ఉన్న వాళ్ళని అందరిని తీసుకువెళ్లారు వెళ్తూ వెళ్తూ.. ఇప్పుడు ఏమో ఆ అదిరింది షో జబర్దస్త్ పోటీ కాదు కదా అసలు కనీస టీఆర్పీ కూడా నమోదు […]
జబర్దస్త్ నుంచి బయటకి చాలా మంది ఆర్టిస్టులు వెళ్లి పోయారు.. ఆ లిస్ట్ లో ధనరాజ్ ఇంకా వేణు లు ఉన్నారు.. వాళ్లు జబర్దస్త్ వదిలేసారు మధ్యలో.. వాళ్ళకి అవకాశాలు లేని రోజులలో మల్లెమాల వాళ్ళని పిలిచి అవకాశాలు ఇచ్చింది.. అలాంటి ఈ టీవీ ని మల్లెమాల ని వాళ్లు వదిలి వెళ్లి పోయారు.. వెళ్లిన కొన్ని రోజులు బాగానే ఉన్న తరువాత మాత్రం బాగా కష్ట పడ్డారు.. ఇప్పుడు వాళ్లకి నాగ బాబు రూపం లో మరో […]