ప్లాప్ డైరెక్టర్ ను ఆదుకుంటున్న కింగ్ నాగార్జున..కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడం , ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ కు అవకాశం ఇవ్వడం లో నాగార్జున ముందుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. నీ కోసం సినిమాతో డైరెక్టర్ గా చిత్రసీమ కు పరిచమైన శ్రీను వైట్ల..ప్రస్తుతం ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు శ్రీను వైట్ల అని పేరును కూడా చాలామంది మరచిపోయారు. ఒకప్పుడు రామ్ తో రెడీ , విష్ణు తో ఢీ , మహేష్ బాబు […]
కింగ్ నాగార్జున కు షాక్ ఇచ్చింది గోవా. అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలంటూ నోటీసులు జారీచేసింది. తెలుగు చిత్రసీమ లో హీరో గా , నిర్మాత గా , బిజినెస్ మాన్ గా రాణిస్తున్న నాగార్జున..ఇటీవల నార్త్ గోవాలోని మాండ్రెమ్ గ్రామంలోని అశ్వేవాడ లో ఓ ఇంటిని నిర్మిస్తున్నారని..అయితే ఇది అక్రమ నిర్మాణమని వెంటనే నిర్మాణ పనులు ఆపాలంటూ గ్రామస్థులు నోటీసులు పంపించారు. గ్రామ పరిధిలోని ఈ నిర్మాణ పనులకు అధికారుల నుంచి నాగార్జున సరైన అనుమతి […]
Akkineni Nagarjuna and Praveen Sattaru upcoming Movie The Ghost, Nagarjuna birthday special poster from The Ghost, The Ghost, Nagarjuna
Nagarjuna upcoming Movie The Ghost Shoot Wrap Up, Nagarjuna Ghost Movie Shoot Wrap up, Nagarjuna, Praveen. Sattaru, The Ghost Movie
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చాత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఈ సినిమా తరవాత నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు రీమేక్ గా వస్తున్న బంగార్రాజు చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా కల్యాణ్ కల్యాణ్ కృష్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నాగర్జున ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం బంగార్రాజు కోసం ఆన్లైన్ ద్వారా వీడియో కాల్స్ లో చర్చలు […]
టాలీవుడ్ స్టార్ హీరోలు నాగార్జున మరియు మెగాస్టార్ కలిసి కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నారట. ఆ బిజినెస్ ఏదో కాదు ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓటీటీ బిజినెస్ ను నాగ్ చిరు పాట్నర్ షిప్ లో మొదలు పెట్టబోతున్నారట. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మాటీవీ ఛానల్ ను మొదలు పెట్టారు. ఇక ఛానల్ సక్సెస్ అయ్యాక అమ్మేశారు. కాగా ఇప్పుడు కూడా ఓటీటీ సంస్థను స్థాపించి మరోసారి పార్ట్నర్లు అవ్వబోతున్నారట. నిజానికి నాగార్జున ఓటీటీ ని మొదలు […]
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, అశ్విన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మాస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను నాగ్ పూర్తి చేశారు. ఈ సినిమా ఎప్రిల్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగార్జున ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ యూట్యూబ్ […]
నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్ ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి నూతన దర్శకుడు అహిషోర్ సోలమాన్ దర్శకత్వం వహించారు. సినిమాలో నాగార్జున డేర్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ గా దియా మిర్జా నటించారు. అంతే కాకుండా చిత్రంలో నాగర్జున టీంలో పోలీస్ గా బిగ్ బాస్ ఫేం […]
అప్పట్లో యంగ్ హీరో నాగశౌర్య టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యంగ్ డైరెక్టర్ నాగశౌర్య కు ఓ కథను చెప్పాడు. ఆ సినిమాలో ఒక స్టార్ హీరోకు అవకాశం ఉన్న పాత్ర ఉంది. దాంతో ఆ కథను బాలయ్య వద్దకు తీసుకెళ్లాడు. ఆ సినిమా స్టోరీ బాలయ్యకు నచ్చడంతో ఒకే చెప్పేసాడు. దాంతో ఈ ప్రాజెక్టు ఒకే అవుతుందని అనుకున్నారు. కానీ బాలకృష్ణ మళ్ళీ […]
హీరోయిన్ శ్రీరెడ్డి ఈసారి సమంతను తగులుకుంది. సందర్భం దొరికితే చాలు సెలిబ్రిటీలపై ఫైర్ అవుతుంది శ్రీరెడ్డి. దారుణమైన కామెంట్స్ చేస్తూ, సమంత డ్రెస్ సెన్స్ పై ఆమె విమర్శల దాడి చేయడం జరిగింది. తాజాగా సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ తో ట్రెండీ వేర్ లో దర్శనం ఇచ్చారు. సమంత తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై శ్రీరెడ్డి మండిపడ్డారు. శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తూ.. […]
గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని ఆరోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంటి కోసం బిగ్ బాస్ షోకు వచ్చిన గంగవ్వ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాగార్జునను ఇల్లు కట్టించాలని కోరడం, నాగార్జున కూడా బిగ్ బాస్ షో వేదికపై ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం తెలిసిందే. మరోవైపు గంగవ్వకు బిగ్ బాస్ షో నుంచి రెమ్యునరేషన్ కు సంబంధించిన చెక్కులు […]
పాతకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్‌ను చూసిన ప్రేక్షకులు ఆ తర్వాతి తరంలో స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చూడలేకపోయారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరిగినా ఆ ప్రయత్నం ఆదిలోనే ఆగిపోయింది. హిందీలో వచ్చిన ‘త్రిదేవ్’ (1989) సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈ ముగ్గురు హీరోలతో దాన్ని తెరకెక్కించాలని అగ్ర దర్శక నిర్మాతలకు ఆలోచన వచ్చింది. కాగా ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపడే స్థాయిలో ఈ సినిమా ఉండటం, మూడు పాత్రలకు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎందుకు అంటే ఒక్కరిపై ఒక్కరు పుకార్లు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసి బిగ్ బాస్ షో ఉంటుంది. కావున ఈ షోను అందరు రెగ్యూలర్ గా వాచ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపే […]
బిగ్ బాస్ సీజన్ 4 కు రేపటి తో శుభం కార్డ్ పడుతుంది. ఇకా ఈ సీజన్ విన్నర్ ఎవరో ఆదివారం రాత్రి ఎపిసోడ్ తో తెలిసిపోతుంది. స్టార్ మా బిగ్ బాస్ షో యజమాన్యం ఫైనల్ ఎపిసోడ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి సిద్దం అవ్వుతుంది. అందుకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ ముద్దుగుమ్మల ఆట పాటలతో షో మొదలవ్వబోతుంది. ఇక బిగ్ బాస్ ప్రేక్షకుల్లో, […]
బిగ్ బాస్ సీజన్ 4 ముగించడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో అయిదుగురు కంటెస్టెంట్స్ లు ఉన్నారు. అందులో అభిజిత్, అఖిల్, హారిక, అరియానా, సోహెల్ లు ఉన్నారు. ఇందులో ఎవరు విన్నర్ అవ్వుతారనే విషయం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది. అయితే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు స్టార్ మా యజమాన్యం టిఆర్పి రేటింగ్స్ […]