అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదటి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అయితే కొంతకాలంగా హిట్స్ లేక ఈ యంగ్ హీరో సతమతమవుతున్నాడు. రీసెంట్ గా జనవరి 23న విడుదలైన బంగారు బుల్లోడు సినిమా కూడా ఈ హీరోకు నిరాశే మిగిల్చింది. ఈ సినిమాలో పూజా జవేరి హీరోయిన్ గా నటించగా.. గిరి పాలిక దర్శకత్వం వహించారు. సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇదిలా ఉండగా అల్లరి నరేష్ నటించిన “నాంది” […]