నందమూరి బాలకృష్ణ.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా పట్టించుకోకుండా తనపని తాను చూసుకుంటాడు. కానీ, తన అభిమానుల జోలికి వస్తే మాత్రం అసలు సహించడు. బాలయ్యకు కోపం ఎక్కువ.. అభిమానులను దగ్గరకు రానివ్వడు.. ముట్టుకొనివ్వడు.. సెల్ఫీలు తీస్తే ఫోన్లు పగుల కొడతాడు.. ముక్కోపి అంటూ బయట బాలయ్య గురించి నానా రకాలుగా మాట్లాడతారు. అసలు బాలయ్య ఎలాంటి వాడు.. ఎందుకు అభిమానులను […]