హీరో నాని ఎన్నికలకు సిద్దమవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఈ ఎన్నికలు నిజ జీవితంలో కడులేని వెండితెర ఎన్నికలు. ప్రస్తుతం నాని దసరా అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తుండగా.. నాని కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ప్రస్తుతం ఎన్నికలకు సంబదించిన సన్నివేశాలను మేకర్స్ షూట్ చేస్తున్నారు. సింగరేణి మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసిందే. ఆ […]