Natural Star Nani who has been making some distinctive films under Wall Poster Cinema is presenting another unique project “Meet Cute”
Ante Sundaraniki Theatrical Trailer on June 2nd and Releasing on June 10th, Ante Sundaraniki , Nani Nazriya nazim, Vivek Athreya,
67వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కాగా జాతీయ ఉత్తమ చిత్రం తెలుగు అవార్డుకు జర్సీ సినిమా ఎంపికైంది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. అంతే కాకుండా ఎడిటింగ్ విభాగంలో జర్సీ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరించిన నవీన్ నూలి దక్కించుకున్నారు. ఇక మహర్షి సినిమాకు ఏకంగా మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులు […]
విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సినిమాకు నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా విడుదలై మంచి విజయం సాధించిన వెంటనే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకున్న ఈ సినిమా కు ప్రశంసలు రావడంతోనే సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇక ప్రకటించిన విధంగానే సీక్వెను పట్టాలెక్కిస్తున్నారు. అయితే హిట్ లో […]
శ్రీకారం సినిమాకు మొదట హీరోగా నాచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. అంతే కాకుండా సినిమా స్క్రిప్ట్ ను కూడా ఆయనకు వివరించారు. ఈ సినిమా కథ రైతులు ఎదురుకుంటున్న కష్టాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. సినిమాలో ఒక ఐటీ ప్రొఫెషన్ లో మంచి పొజిషన్ లో ఉన్న యువకుడు తన సొంతూరుకు వెళ్లి నూతన విధానాలతో వ్యవసాయం ఎలా చెశాడు. అన్నదాన్ని సినిమాలో చూపించారు. అయితే ఈ పాత్రలో నాని తనను తాను ఊహించుకోలేక పోయాడట. అందుకే […]
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాని నటించిన చివరి సినిమా “వి” ఓటీటీ లో విడుదలై నిరాశ పరచగా నాని ఇప్పుడు డిఫరెంట్ సినిమా లతో ముందుకు వస్తున్నారు. వాటిలో ఒకటి శ్యామ్ సింగరాయ్. అయితే ఈరోజు నాని పుట్టినరోజుంసందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. నాని తన సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్ ను విడుదల చేసి..పేరు శ్యామ్..పూర్తి పేరు…అంటూ క్యాప్షన్ ఇచ్చారు. […]
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని..శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “టక్ జగదీశ్”. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. చిత్రాన్ని నిర్మాతలు సాహు గరిపాటి..హరీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాలో రావు రమేష్..జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ […]
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన ఒప్పందం కుదుర్చుకుని సినిమా చేయలేదని దాంతో ప్రస్తుతం చేస్తున్న “అంటే సుందారినికి” సినిమాను పక్కన పెట్టి తనతో సినిమా పూర్తి చేయాలనీ ఫిర్యాదు చేసాడు. అంటే ఎవరు సుందరానికి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో తన సమస్య పరిష్కారం అయ్యాకనే ఈ సినిమా ముందుకు వెళ్లాలని అన్నారు. వివేక్ ఆత్రేయ డెబ్యూ మూవీ “మెంటల్ మదిలో” సినిమాను రాజ్ […]
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 28 వ చిత్రం “అంటే సుందరానికి”. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రీయ నాని కి జోడీగా నటిస్తుంది. మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే “అంటే సుందరానికి” టైటిల్ తో కూడిన టీజర్ ను విడుదల చెయ్యడంతో ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగ సినిమా థియేటర్స్ మూత పడటంతో […]
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు `బ్రోచే వారెవరురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ తో “అంటే సుందరానికి” అనే చిత్రంలో నటించనున్నాడు. విజయ్ దేవరకొండ తో “టాక్సీవాలా” చిత్రాను తీసిన దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ తో “శ్యామ్ సింగరాయ్ “అనే చిత్రంలో నటించడానికి సిద్దం అవ్వుతున్నాడు. దసర రోజున ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ […]
నాచురల్ స్టార్ నాని “గ్యాంగ్ లీడర్” సినిమా తరువాత నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రాన్నికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో “నిన్నుకోరి” అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రం తరువాత నాని వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవ్వుతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “అంటే సుందరానికి”అనే డిఫరెంట్ టైటిల్ తో ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రం యొక్క టైటిల్ ను ఇటీవలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథ […]
అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి నటించిన చిత్రం “మనం”. అక్కినేని ఫ్యామిలి కి జీవితకాలం గుర్తుండి పోయే చిత్రాన్ని అందించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. ద గ్రేట్ లెజండరి యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కి అది చివరి చిత్రం. గత కొంతకాలంగా మనం సినిమాకు సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ విక్రమ్ నుండి ఎలాంటి సమాదానం మాత్రం లేదు. అక్కినేని […]
వాల్ పోస్టర్ బ్యానర్ లో నాని సమర్పణ లో వస్తున్న హిట్ సినిమా టీజర్ ఈ రోజు విడుదల అయ్యింది.. వినూత్న రీతిలో సినిమాలకు పెట్టింది పేరు గా మారుతుంది వాల్ పోస్టర్ బ్యానర్.. విశ్వక్ సేన్ ఈ సినిమా లో హీరో.. ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.. టీజర్ అంతా ఒక కేసు చేదించేదే చూపించారు.. చూస్తుంటే ఈ సినిమా కూడా ‘ అ ‘ లాగా సస్పెన్స్ తో సాగే సినిమా అనే […]
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘వి’ మూవీ సినిమా కు సంక్రాంతి రోజున గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమా లో నాని వినూత్న పాత్రలో నటిస్తున్నారు అని వినికిడి.. సుధీర్ బాబు ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నారు.. ఒక్క సారి ఒంటికి గాయం కూడా చేసుకున్నాడు.. నాని అష్ట చెమ్మ , జెంటిల్మన్ దర్శకత్వం వహించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు..
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ […]