చిత్రసీమలో చాలామంది అనేక సెంటిమెంట్ లు నమ్ముతారు. ఆలా బాలకృష్ణ కూడా తన సినిమాలో లక్ష్మి నరసింహ స్వామి ని సెంటిమెంట్ గా భావిస్తారు. సినిమాలో ఎక్కడో ఓ చోట లక్ష్మి నరసింహ స్వామి కనిపించేలా చూసుకుంటారు. ఆలా వచ్చిన చాల సినిమాలు విజయాలు సాధించాయి. తాజాగా వీర సింహ రెడ్డి లోను అలాగే చూపించినట్లు తెలుస్తుంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తుండగా..ఈ మూవీలో లక్ష్మీ నరసింహా స్వామి వద్ద కొన్ని సీన్స్ ఉన్నట్లు […]