నవీన్ పొలిశెట్టి పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో. జాతి రత్నాలు మూవీ తో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న నవీన్..ఆ తర్వాత టాప్ హీరోయిన్ అనుష్క తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపి ఆశ్చర్య పరిచాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మొదలై చాల రోజులే అవుతుంది. కాకపోతే కాస్త నెమ్మదిగా జరుగుతుంది. ఇక ఈ మూవీ లో అనుష్క ఒక చెఫ్ గా కనిపించబోతున్నట్లు ఆమె ఫస్ట్ లుక్ లో తెలిపారు […]